'దిత్వా' ఎఫెక్ట్.. జిల్లాకు ఫ్లాష్ ఫ్లడ్స్ జారీ

'దిత్వా' ఎఫెక్ట్.. జిల్లాకు ఫ్లాష్ ఫ్లడ్స్ జారీ

నెల్లూరు జిల్లాలో దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ నేపథ్యంలో ఫ్లాష్ ఫ్లడ్స్ హెచ్చరికలను వాతావరణ శాఖ జారీ చేసింది. ఈ సందర్భంగా రానున్న 24 గంటల్లో ఈ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశాలు ఎక్కువగా ఉన్నటు అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.