ఇందువాసి గ్రామంలో ఉచిత వైద్య శిబిరం

GDWL: గట్టు మండలం పరిధిలోని ఇందువాసి గ్రామంలో ఎల్‌టిఐ మైండ్‌ట్రీ ఫౌండేషన్ సహకారంతో శనివారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో 50 మంది గ్రామస్తులు వైద్య సేవలు పొందారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ మేము ఎక్కువగా వ్యవసాయ పనులు చేస్తూ ఉండడం వల్ల కీటకాలు కుట్టడం వల్ల చర్మ వ్యాధులు వచ్చేస్తాయి. ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలు రైతులకు ఎంతో మేలన్నారు.