VIDEO: కుబీర్ మండలంలో భారీ వర్షం

VIDEO: కుబీర్ మండలంలో భారీ వర్షం

NRML: కుబీర్ మండలంలో మోస్తరు వర్షం కురుస్తోంది. శుక్రవారం మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతోంది. దీంతో వాహనదారులు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా, వర్షం కురవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆరబెట్టినా సోయా, మొక్క జొన్న తడిసి నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..