VIDEO: డ్రగ్స్ పై విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి: జిల్లా జడ్జి

VIDEO: డ్రగ్స్ పై విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి: జిల్లా జడ్జి

WGL: డ్రగ్స్ పై విద్యార్థులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని జిల్లా జడ్జి చంద్ర ప్రసన్న అన్నారు. శనివారం జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలోడ్రగ్ ఫ్రీ ఇండియా స్కీమ్-2025పై వర్ధన్నపేట పట్టణంలోని జూనియర్ కళాశాల విద్యార్థులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో జడ్జి పాల్గొని మాదకద్రవ్యాలు ఎలా తయారవుతాయి, అవి మనుషులపై ఎలా ప్రభావం దానిపై అవగాహన కల్పించారు.