కర్నూల్ జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ గూడూరు చెరువులో చేప పిల్లలను వదిలిన కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి
➢ కర్నూల్‌లో మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవు: ఎస్పీ విక్రాంత్ పాటిల్
➢ కర్నూల్‌లో మామను హత్య చేసిన అల్లుడు అరెస్ట్
➢ గోనెగండ్లలో ఉరివేసుకుని రైతు ఆత్మహత్య