పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు పాటించాలి: కలెక్టర్

పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు పాటించాలి: కలెక్టర్

ATP: ప్రమాదాలు జరగకుండా పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు పాటించాలని అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. జిల్లాలోని కలెక్టరేట్‌లో నిర్వహించిన క్రైసిస్ గ్రూప్ సమావేశంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. మైనర్, మెజర్ ప్రమాదకర పరిశ్రమలను 15 రోజుల్లోపు తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.