VIDEO: చిల్పూరు గుట్ట వద్ద ఉద్రిక్తత

VIDEO: చిల్పూరు గుట్ట వద్ద ఉద్రిక్తత

JN: చిల్పూర్ మండల కేంద్రంలోని శ్రీ బుగులు వెంకటేశ్వరస్వామి దేవస్థానం పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్టేషన్ ఘనపూర్ MLA కడియం శ్రీహరి రానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో BRS నాయకులు "బీఆర్ఎస్ MLA కడియం శ్రీహరికి స్వాగతం" అని పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో ఆలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.