'నా పుట్టిన రోజుకు ఏలాంటి కార్యక్రమాలు చేయొద్దు'

'నా పుట్టిన రోజుకు ఏలాంటి కార్యక్రమాలు చేయొద్దు'

NLR: MLA వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఇవాళ కొవ్వూరులో పర్యటించారు. శనివారం తన పుట్టిన రోజు సందర్బంగా కేకులు కట్ చేయడం, ర్యాలీలు నిర్వహించడం, ఫ్లెక్సీలు కట్టించడం చేయకూడదన్నారు. ప్రకృతిని కాపాడటానికి చిన్న సహకారం అందించాలని కొవ్వూరు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మనందరం కలిసి ప్రకృతి సంరక్షణలో భాగస్వాములు కావాలని రాబోయే తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలన్నారు.