ఉచిత దర్శనం భక్తులకు అధిక ప్రాధాన్యం
VSP: సింహాచలం సింహగిరిపై ఈనెల 20న చందనోత్సవం సందర్భంగా ఉచిత దర్శనం భక్తులకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సింహాచలం దేవస్థానం ఈవో జల్లేపల్లి వెంకటరావు తెలిపారు. చందనోత్సవం సందర్భంగా ఉచిత దర్శనం భక్తులకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సింహాచలం దేవస్థానం ఈవో జల్లేపల్లి వెంకటరావు తెలిపారు. టికెట్లపై ఉన్న స్లాట్ సమయంలో మాత్రమే భక్తులు దర్శనాలకు రావాలని ఆయన స్పశ్టం చేశారు.