VIDEO: గుర్తుతెలియని వాహనం ఢీ కొని వ్యక్తి మృతి

VIDEO: గుర్తుతెలియని వాహనం ఢీ కొని వ్యక్తి మృతి

WGL: రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అతను ఘటన స్థలంలోనే మృతి చెందిన ఘటన రాయపర్తి మండలం మోరిపిరాల వద్ద గురువారం చోటుచేసుకుంది. మృతుడు పేర్కెవేడు గ్రామానికి చెందిన గాదె ఆంజనేయులు (28) పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని వర్ధన్నపేట మార్చురీకి తరలించి, మృతుడి భార్య జ్యోతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు