వేములవాడలో ఘనంగా జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
SRCL: వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ ఛైర్మన్ పుల్కం రాజు, మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్‌లతో కలిసి జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఛైర్మన్ మాట్లాడుతూ.. జగ్జీవన్ రామ్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు పాట పాడాలన్నారు.