కుప్పంలో మాంసం దుకాణాలు తనిఖీ

కుప్పంలో మాంసం దుకాణాలు తనిఖీ

CTR: కుప్పం పట్టణంలో నిర్వహిస్తున్న చేపల మార్కెట్, మాంసం దుకాణాలను మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు ఆకస్మికంగా తనిఖీలు చేశారు. చేపల మార్కెట్‌లో నాణ్యమైన చేపలను విక్రయించాలని సూచించారు. అదేవిధంగా తాజా చికెన్, మటన్ విక్రయాలు చేయాలని, నాసిరకం చికెన్ అమ్మితే కఠిన చర్యలు తప్పవని శ్రీనివాసరావు హెచ్చరించారు.