'పొక్సో శిక్షల్లో జిల్లా ఫస్ట్ ప్లేస్'

'పొక్సో శిక్షల్లో జిల్లా ఫస్ట్ ప్లేస్'

VZM: గత 6 నెలల్లో జిల్లాలో నమోదైన 17 పోక్సో కేసుల్లో నిందితులకు శిక్షలు పడినట్లు ఎస్పీ దామోదర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షల పరంగా రాష్ట్రంలో విజయనగరం జిల్లా మొదటి స్థానంలో ఉందని స్పష్టం చేశారు. మైనర్ బాలికలు, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బాలికలు చదువుపై దృష్టి పెట్టాలన్నారు.