కంభంలో స్వామిత్వ సర్వే గ్రామ సభ

కంభంలో  స్వామిత్వ సర్వే గ్రామ సభ

ప్రకాశం: కంభంలో స్వామిత్వ ఫేస్-II ప్రత్యేక గ్రామసభ బుధవారం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీడీవో వీరభద్రాచారి మాట్లాడుతూ.. ప్రత్యేక గ్రామ సభకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు, రికార్డులు తప్పనిసరిగా భద్రపరచుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో MPDO వీరభద్రాచారి, డిప్యూటీ ఎంపీడీవో విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.