VIDEO: మాజీ మంత్రికి మరోసారి బుజ్జగింపులు
జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డితో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ భేటీ అయ్యారు. పార్టీపై అసంతృప్తితో ఉన్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి బుజ్జగించేందుకు ఈ సమావేశం జరిగింది. అయితే రేపు జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే.