శర్వానంద్ ‘బైకర్’ రిలీజ్ వాయిదా

శర్వానంద్ ‘బైకర్’ రిలీజ్ వాయిదా

హీరో శర్వానంద్, డైరెక్టర్ అభిలాష్ రెడ్డి కాంబోలో 'బైకర్' మూవీ తెరకెక్కుతుంది. డిసెంబర్ 6న రిలీజ్ అవ్వాల్సిన ఈ మూవీ వాయిదా పడినట్లు మేకర్స్ ప్రకటించారు. 3డీ, 4 డీఎక్స్‌ ఫార్మాట్‌లో తీసుకురానున్న కారణంగా ఆలస్యమవుతుందని తెలిపారు. కాగా ఈ మూవీలో మాళవిక నాయర్ హీరోయిన్‌గా చేస్తుండగా ప్రముఖ నటుడు రాజశేఖర్ కీలక పాత్ర పోషిస్తున్నారు.