'ఐ బొమ్మ'లో ఐ అంటే తెలుసా..?

'ఐ బొమ్మ'లో ఐ అంటే తెలుసా..?

'ఐ బొమ్మ'లో ఐ అంటే రవి ఇంటి పేరు ఇమ్మడి అని పోలీసులు గుర్తించారు. గడిచిన ఆరేళ్లుగా సదరు వెబ్‌సైట్‌లో పైరసీ చిత్రాలను అప్‌లోడ్ చేస్తున్నాడని, ఈ కాలంలో వేలాది సినిమాలను అప్‌లోడ్ చేశాడని దర్యాప్తులో తేలింది. హైఎండ్ టెక్నాలజీని ఉపయోగించి సినిమా ప్రసారం చేసే సంస్థల సర్వర్లు హ్యాక్ చేసేవాడని.. ఇందుకోసం హ్యాకర్లకు రవి లక్షలు చెల్లిస్తున్నాడని తెలిపారు.