'CMRF చెక్కు అందజేత'

'CMRF చెక్కు అందజేత'

BDK: చండ్రుగొండ మండలం ఉత్తర పోటు కాలనీకి చెందిన చిద్దెల రమణ‌కు ముఖ్యమంత్రి సహాయనిధి రూ. 60వేలు చెక్కు మంజూరు అయ్యింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు తుమ్మలపల్లి సురేష్ CMRF చెక్కను రమణకు బుధవారం అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అందుబాటులో లేని కారణంగా ఈ చెక్కును అందజేసినట్లు తెలిపారు.