కబడ్డీ క్రీడాకారిణికి అండగా మంత్రి

కబడ్డీ క్రీడాకారిణికి అండగా మంత్రి

సత్యసాయి: ధర్మవరం శాంతినగర్‌కు చెందిన కబడ్డీ క్రీడాకారిణి, డిగ్రీ విద్యార్థిని ఎన్.ఉషకు మంత్రి సత్యకుమార్ అండగా నిలిచారు. పేదరికం కారణంగా చదువుకు ఇబ్బంది పడుతున్న ఉష తల్లిదండ్రులు మంత్రి కార్యాలయాన్ని ఆశ్రయించారు. స్పందించిన బీజేపీ నేత హరీష్ బాబు ఉష రెండో సంవత్సరం కళాశాల, పరీక్ష ఫీజుల కోసం ఆర్థిక సహాయం అందజేశారు.