VIDEO: రెండో రోజు సమ్మె.. ఇదీ పరిస్థితి

VIDEO: రెండో రోజు సమ్మె.. ఇదీ పరిస్థితి

KMR: జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె రెండో రోజుకు చేరింది. డిపో ముందు పోలీసులు భారీగా మోహరించి, ప్రైవేట్ డ్రైవర్లతో బస్సులను బయటకు పంపిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో బస్టాండ్ వద్ద కార్మికులు ఏర్పాటు చేసిన సమ్మె టెంట్‌ను పోలీసులు తొలగించడంతో ఉద్రిక్తత నెలకొంది. తమ సమస్యలు తీరే వరకు పోరాటం ఆపమని కార్మికులు తేల్చి చెప్పారు.