VIDEO: వర్ధన్నపేట 12వ వార్డులో కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం

VIDEO: వర్ధన్నపేట 12వ వార్డులో కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం

WGL: వర్ధన్నపేట మున్సిపాలిటీ 12వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి తిరుపెల్లి వాణి–కుమారస్వామి గెలుపు కోసం సోమవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పాల్గొని ప్రజలను కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రచారంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.