చింతలగరువు పాఠశాలను తనిఖీ చేసిన MEO
W.G: పోడూరు మండలం చింతలగరువు స్కూల్ ను MEO 1 GVS విజయ కుమార్ గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు.విద్యార్ధుల అభ్యసన స్థాయిలను పరిశీలించారు. అభ్యసనంలో వెనుకబడిన విద్యార్ధుల పట్ల ప్రత్యేక శ్రద్ధను కనపరచాలని, వచ్చే విద్యా సంవత్సరానికి ఎన్రోల్మెంట్ పెంచడానికి కృషి చేయాలని టీచర్లకు సూచించారు.HM కొల్లాబత్తుల సూర్య కుమార్, టీచర్ మట్టా నాగరాజు పాల్గొన్నారు.