VIDEO: 'కేరళను మించిన అందాలు కోనసీమలో ఉన్నాయి'

VIDEO: 'కేరళను మించిన అందాలు కోనసీమలో ఉన్నాయి'

కోనసీమ: కేరళను మించిన అందాలు కోనసీమలో ఉన్నాయని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. మంగళవారం మలికిపురంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో సినిమా షూటింగ్‌లకు అనుకూల పరిస్థితులు ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నంది అవార్డుల ప్రదానోత్సవం చేపట్టబోతుందన్నారు. నిర్మాతలు స్టూడియోలు ఏర్పాటుకు ముందుకు వస్తే సహకరిస్తామన్నారు.