అయ్యప్ప చల్లని దీవెనలు అందరిపై ఉండాలి: ఎమ్మెల్యే

అయ్యప్ప చల్లని దీవెనలు అందరిపై ఉండాలి: ఎమ్మెల్యే

BDK: దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి వారి దేవాలయంలో అయ్యప్ప స్వాములు ఏర్పాటు చేసిన పూజ ఇరుముడి మహోత్సవంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సోమవారం హాజరయ్యారు. అయ్యప్ప స్వామి చల్లని చూపులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. గండుగులపల్లి గ్రామంలో అయ్యప్ప స్వాములు ఏర్పాటు చేసిన అన్నదానం ప్రారంభించారు.