స్థానికేతరులు బయటికి వెళ్లిపోవాలి: ఎస్పీ

స్థానికేతరులు బయటికి వెళ్లిపోవాలి: ఎస్పీ

MHBD: మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసినందున స్థానికేతరులు పోలింగ్ జరిగే ప్రాంతాల్లో ఉండకూడదని జిల్లా ఎస్పీ శబరీష్ తెలిపారు. ఎన్నికల ప్రచారం నిమిత్తం బయట ప్రాంతాల నుంచి వచ్చిన వారు వెళ్లిపోవాలని, నిబంధనలు అతిక్రమించి మున్సిపల్ పోలింగ్ ప్రాంతాల్లో ఉన్నట్లయితే ఎన్నికల నిబంధనల ప్రకారం చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.