నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ పెన్నా నదిలో 17 మంది యువకుల గల్లంతు
➢ అవినీతి అక్రమాలపై నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటాం: YCP నేత నాగర్జున
➢ గ్రేడ్ 2 మున్సిపాలిటీగా బుచ్చినగర పంచాయతీ
➢ జిల్లాలో 7 మండలాలకు సంబంధించిన ఎంపీడీవోల బదిలీలు