ఒడిస్సా నుంచి కోళ్ల దిగుమతితో పెరిగిన రేట్లు
అనకాపల్లి: ఉత్తరాంధ్రలో డిమాండ్‌కు తగ్గట్లుగా కోళ్ల ఉత్పత్తి జరగడం లేదు. హోల్ సేల్ వ్యాపారులు ఒడిస్సా నుంచి కోళ్లను దిగుమతి చేసుకొని రిటైల్ వ్యాపారులకు సరఫరా చేస్తున్నారు. దీంతో ఈ వారం కోళ్ల రేట్లు పెరిగాయి. బ్రాయిలర్ లైవ్ కిలో రూ.165, స్కిన్‌తో రూ.300, స్కిన్ లెస్ రూ.310కి కోటవురట్ల మార్కెట్‌లో ఆదివారం విక్రయిస్తున్నారు.