ఘనంగా గంగాభవాని సంప్రోక్షణ మహోత్సవం

ఘనంగా గంగాభవాని సంప్రోక్షణ మహోత్సవం

SRPT: నేరేడుచర్లలోని శ్రీ గంగాభవాని అమ్మవారి సంప్రోక్షణ మహోత్సవాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. లింగాల వేదపండితులు బ్రహ్మర్షి సత్యనారాయణ శర్మ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తోరణ సేవ, గణపతి పూజ, పుణ్యాహవాచనం, పంచగవ్వ ప్రాసన, రక్షాబంధన, మండపావాహన, అమ్మవారికి విశేష ద్రవ్యాలతో అభిషేకం, మహానివేదన, మహా పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించారు.