మంత్రి లోకేష్‌ను జిల్లా టీడీపీ నేతలు

మంత్రి లోకేష్‌ను జిల్లా టీడీపీ నేతలు

KDP: మంత్రి లోకేష్‌ను జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా పర్యటనకు వచ్చిన లోకేష్‌కు సోమవారం రాత్రి కడప ఎయిర్ పోర్టులో వారు స్వాగతం పలికారు. మంత్రి సవిత, ఎమ్మెల్యేలు వరదరాజులరెడ్డి, చైతన్యరెడ్డి, సుధాకర్ యాదవ్, మాధవిరెడ్డి, ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు వాసు, పార్టీ నేతలు కలిశారు.