VIDEO: కరెంటు బిల్లులుకు నిప్పు అంటించిన సీపీఎం

SKLM: పాలకొండ మండలంలోని సింగన్నవలస పరిధి మల్లంగూడలో ఆదివారం సీపీఎం నాయకులు పెరిగిన కరెంటు బిల్లులుకు నిప్పు అంటించారు. మండల సీపీఎం నాయకుడు భానుచందర్ మాట్లాడుతూ.. చంద్రబాబు కరెంటు చార్జీలు పెంచి ప్రజలను బాదుతున్నారని ఆయన అన్నారు. స్మార్ట్ మీటర్లు పక్రియను వెంటనే నిలిపివేయాలన్నారు. పెంచిన కరెంటు చార్జీలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.