మురుగు నీటితో గ్రామస్తుల ఆందోళన

మురుగు నీటితో గ్రామస్తుల ఆందోళన

SKLM: జిల్లా రూరల్ మండలం పొన్నం పంచాయతీ పరిధిలోని బమ్మిడివానిపేట గ్రామ కాలనీలో మురికి నీరు రోడ్లపై నిలిచిపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు టీడీపీ కార్యకర్త సంపతిరావు రమేష్ ద్వారా టీడీపీ సీనియర్ నాయకులు దుంగ ఆనందరావుకి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఈ విషయం ఎమ్మెల్యే గొండు శంకర్‌కు చేప్పడంతో శాశ్వత పరిష్కారంకు హామీ ఇచ్చారు.