జిల్లా బీసీ యూత్ అధ్యక్షుడిగా విజయ్ నియామకం
BHPL: జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా యూత్ అధ్యక్షుడిగా విజయ్‌ను నియమించినట్లు జిల్లా అధ్యక్షుడు రవికుమార్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు రవికుమార్, నూతన యూత్ అధ్యక్షుడు వినయ్‌కి నియామక పత్రాన్ని అందజేశారు. అనంతరం నూతన అధ్యక్షుడు వినయ్ మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో సంఘం బలోపేతానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.