VIDEO: లావణ్య కుటుంబీకులను MLA పరామర్శ

VIDEO: లావణ్య కుటుంబీకులను MLA పరామర్శ

CTR: పెద్దపంజాణి నాగిరెడ్డి పల్లి పంచాయతీ చల్లావారి పల్లికి చెందిన ఇంటర్ విద్యార్థిని లావణ్య కుటుంబాన్ని బుధవారం పలమనేరు MLA అమర్నాథ్ రెడ్డి పరామర్శించారు. ఇందులో భాగంగా 3 రోజుల క్రితం లావణ్య ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే పెద్దపంజాణి మండలం మారపల్లికి చెందిన హేమరాజ్ అనే యువకుని వేధింపుల కారణంగానే తమ కుమార్తె మృతి చెందిందని కుటుంబీకులు నిర్భందంగా తెలిపారు.