మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM
* పట్టణంలో అభివృద్ధి కుంటుపడింది: మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి
* ఎదులపల్లిలో పెళ్లి క్యాన్సిల్ అయ్యిందని పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య
* 24 గంటల్లోనే BRS పార్టీలో చేరిన రామాయంపేట 2వ వార్డు కౌన్సిలర్
* వెల్దుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల వేధింపులు తాళలేక ఏఎన్ఎం ఆత్మహత్యాయత్నం