'నూలి పురుగుల నివారణపై అవగాహన కల్పించాలి'

SDPT: జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా తల్లి తండ్రులకు అవగాహన కల్పించాలని DM&H ధన్ రాజ్ ఆదేశించారు. దుబ్బాకలోని బస్తీ దవాఖానను సందర్శించి ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా సీజనల్ వ్యాధుల ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై క్షేత్ర స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.