VIDEO: 'బహిరంగ సభలు నిర్వహిస్తే కఠిన చర్యలు'

VIDEO: 'బహిరంగ సభలు నిర్వహిస్తే కఠిన చర్యలు'

KMM: వైరా మండలంలోని 18 గ్రామ పంచాయతీలకు ఈ నెల 11న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి బహిరంగ సభలు, ఊరేగింపులు, ర్యాలీలు నిర్వహించడం నిషేధమని ఎస్సై పి. రామారావు తెలిపారు. అలాగే వాయిస్ కాల్స్, సోషల్ మీడియా ద్వారా ఓటర్లను ప్రభావితం చేసినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.