మద్యం పట్టివేత.. ఇద్దరిపై కేసు నమోదు

మద్యం పట్టివేత.. ఇద్దరిపై కేసు నమోదు

MDK: అల్లాదుర్గం మండలం గడి పెద్దాపూర్ గ్రామంలోని పలు దుకాణాలపై అల్లాదుర్గం పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అక్రమ మద్యం పట్టుబడింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఏలాంటి అక్రమాలకు పాల్పడిన చర్యలు తప్పవని SI శంకర్ హెచ్చరించారు. ఇద్దరు దుకాణదారులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు.