ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

ELR: రైతులకు ఎటువంటి కష్టం, నష్టం లేకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ జరుగుతుందని ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు అన్నారు. నిడమర్రు మండలం అడవికొలను గ్రామంలోని రైతు సేవా కేంద్రం వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఇవాళ ఎమ్మెల్యే ధర్మరాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు కూటమి నాయకులు పాల్గొన్నారు.