VIDEO: ఘనంగా ఉబ్బ దేవర

VIDEO: ఘనంగా ఉబ్బ దేవర

CTR: పుంగనూరులో రజకులు భక్తి శ్రద్ధలతో ఉబ్బ దేవరను ఆదివారం ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి సమర్పించే సారను డప్పు వాయిద్యాలు నడుమ పట్టణంలోని నాగపాళ్యం నుంచి దోబి కాలనీలోని దోబీ ఘాట్ వరకు ఊరేగింపుగా తీసుకువెళ్లారు. అనంతరం అక్కడ శ్రీసుగుటూరు గంగమ్మకు సారెను సమర్పిచారు. శ్రీ వీరభద్ర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.