కాలువ తవ్వకాలను చేపట్టిన అధికారులు

కాలువ తవ్వకాలను చేపట్టిన అధికారులు

NLR: నాలుగు రోజుల క్రితం కండలేరు స్పిల్‌వేను సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరిశీలించారు. స్పిల్ వే వద్ద అటవీ ప్రాంతంలో కాలువ లేకపోవడం, నీటిని వదిలితే నాలుగు గ్రామాలు ముంపునకు గురవుతాయనే విషయాలను ఆయన కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కలెక్టర్ హిమాన్షు శుక్లా స్పందించి కాలువ తవ్వకానికి ఆదేశాలు జారీ చేశారు.