జాతీయ లోక్ అదాలత్‌లో 927 కేసులు పరిష్కారం: ఎస్పీ

జాతీయ లోక్ అదాలత్‌లో 927 కేసులు పరిష్కారం: ఎస్పీ

VKB: జాతీయ లోక్ అదాలత్‌లో పోలీస్ శాఖకు చెందిన 927 కేసులు పరిష్కారం అయ్యాయని జిల్లా ఎస్పీ కె. నారాయణ రెడ్డి తెలిపారు. ఇందులో 280 FIR కేసులు, 2 ఈ-పెట్టీ కేసులు, 645 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఉన్నాయన్నారు. కేసులను త్వరగా పరిష్కరించుకోవడానికి ఇలాంటి లోక్ అదాలత్‌లను సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ నారాయణ రెడ్డి ప్రజలకు సూచించారు.