ఫారం ఫండ్‌ల నిర్మాణం చేపట్టాలి: కలెక్టర్

KMR: జిల్లాలలోని అన్ని గ్రామాల్లో ఫారం ఫండ్‌ల నిర్మణంలను చేపట్టాలని జిల్లా కలెక్టర్ జితేశ్ పాటిల్ అన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో ఎంపీడీవోలు, ఏపీవోలు, ఏపీఎం, ఈసీ, టీఎలతో సమావేశం నిర్వహించారు. రైతులకు లాభం వచ్చే ఫారం ఫండ్ పనులు చేపట్టాలని సూచించారు. చేపల పెంపకం పనులు చేపట్టాలని అన్నారు. అన్ని గ్రామాల్లో చేపల పెంపకం చేపట్టాల అని తెలిపారు.