ఉరేసుకొని పంచాయతీ కార్మికుడు ఆత్మహత్య

ఉరేసుకొని పంచాయతీ కార్మికుడు ఆత్మహత్య

MDK: వెల్దుర్తి గ్రామపంచాయతీ కార్మికులు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెల్దుర్తి గ్రామపంచాయతీ కార్మికుడు ముల్క శేకులు(40) పాత గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఈరోజు తెల్లవారుజామున చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతికి గల కారణాలు తెలియరాలేదు.