మక్తల్ ఎత్తిపోతల పథకం రెండేళ్లలో పూర్తి చేయాలి: సీఎం

మక్తల్ ఎత్తిపోతల పథకం రెండేళ్లలో పూర్తి చేయాలి: సీఎం

NRPT: మక్తల్-నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో మక్తల్ మాట్లాడారు. ఈ ప్రాజెక్ట్‌ను 24 గంటలు నిరంతరంగా పనిచేసి రెండేళ్లలో పూర్తిచేయాలని స్పష్టం చేశారు. గడువు దాటితే “వీపు విమానం మోత మోగుతదని" అధికారులకు హెచ్చరించారు.