జుకర్‌బర్గ్‌కు షాక్.. అనుమతుల్లేని స్కూల్ మూసివేత

జుకర్‌బర్గ్‌కు షాక్.. అనుమతుల్లేని స్కూల్ మూసివేత

మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్ కొత్త వివాదంలో చిక్కుకున్నారు. కాలిఫోర్నియాలోని పావో ఆల్టో సిటీలోని తన ఇంట్లో నాలుగేళ్లుగా రహస్యంగా స్కూల్‌ను నడుపుతున్నట్లు ఆయనపై ఫిర్యాదులు వచ్చాయి. 'బికెన్‌ బెన్‌ స్కూల్‌' పేరుతో సుమారు 40 మంది విద్యార్థులకు బోధన అందించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు అనుమతులు లేని కారణంగా ఈ స్కూల్‌ను అధికారులు మూసివేయించారు.