సీఎం సభలో బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే

సీఎం సభలో  బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే

ADB: బజార్ హతున్నూర్‌లో సీఎం సభలో విపక్ష ఎంపీ, ఎమ్మెల్యేలు పాల్గొనడం అసక్తికరంగా మారింది. తమ నియోజకవర్గాల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించాలని వారు ముఖ్యమంత్రిని కోరారు. ఉమ్మడి ఆదిలాబాద్ పురోగతి కోసం విభేదాలు పక్కన పెట్టి ప్రభుత్వంతో కలిసి ముందుకెళ్తామని ఈ సందర్భంగా విపక్ష నేతలు స్పష్టం చేయడం జరిగింది.