ఇఫ్తార్ ఇందులో పాల్గొన్న ఎమ్మెల్యే

ఇఫ్తార్ ఇందులో పాల్గొన్న ఎమ్మెల్యే

TPT: రంజాన్ పురస్కరించుకుని పుత్తూరులోని షాప్ వీధిలో ఉన్న జామియా మసీదులో శనివారం ముస్లింలు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముస్లింలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఈ నెలలో ముస్లిం సోదరులు ఉపవాస దీక్షలు ఆచరించి ప్రార్థనలు చేస్తూ, భక్తి, సహనం విలువలను ఆచరిస్తారన్నారు.