మున్సిపల్ కార్యాలయం వద్ద కాళీ బిందెలతో ధర్నా

మున్సిపల్ కార్యాలయం వద్ద కాళీ బిందెలతో ధర్నా

W.G: టిడ్కో ఇళ్లలో మంచినీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో భీమవరం మున్సిపల్ కార్యాలయం వద్ద మంగళవారం కాళీ బిందెలతో ధర్నా నిర్వహించారు. సీపీఎం పట్టణ నాయకుడు వైకుంఠరావు మాట్లాడుతూ.. 20 రోజులుగా మంచినీళ్లు రాకపోవడంతో ప్రజలు తవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంచినీటి సమస్య పరిష్కరించాలని అధికారులను కోరినా పరిష్కారం కాలేదన్నారు