సినీ నటుడు నారాయణమూర్తిని కలిసిన కాంగ్రెస్ నాయకులు

సినీ నటుడు నారాయణమూర్తిని కలిసిన కాంగ్రెస్ నాయకులు

HNK: జిల్లా కేంద్రంలోని కాకతీయ హరిత హోటల్‌లో సోమవారం ప్రముఖ సినీ నటుడు ఆర్ నారాయణ మూర్తిని కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. మాజీ కార్పొరేటర్ తొట్ల రాజు యాదవ్ తోపాటు, మాజీ ఎంపీటీసీ మధు, కుమార్‌లు కలిసి కొత్త సినిమా బాగా ఆడాలని ఆకాంక్షించారు