VIDEO: మావుళ్లమ్మ జాతరకి రానున్న హైపర్ ఆది
E.G: మండల కేంద్రమైన సీతానగరంలో వెలసిన గ్రామ దేవత శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి జాతర అత్యంత వైభవంగా జరుగుతోంది. గత ఆదివారం ప్రారంభమైన ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ రాత్రి బుల్లితెర నటుడు తన బృందంతో సందడి చేయనున్నారు. భక్తులు కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు.